teluguanuvaadaalu.com
జానపదగీతిక … ఎజ్రా పౌండ్, అమెరికను కవి
వెలుగు ఆమె హేలగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మనుషాకృతుల్లో ఎన్నో క్రీనీడలను ప్రాకిస్తోంది. చూడు, వెలుగు మనసు దోచి మనచే ఎలా కూనిరాగాలు తీయిస్తోందో! ఆమె క్షణకాలం సూర్యుడి వెలుగుని ధరిస్తుంది నా…