teluguanuvaadaalu.com
యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి
సొమ్ముల్లా రాలిపోయిన ఈ యువతకి ఇవేమి మృత్యుఘంటికలు?! అవి భయానకమైన శతఘ్నుల కోపోద్దీపితమైన అరుపులు మాత్రమే డగడగ…డగడగమని ఆగకుండా తూటాలు విరజిమ్మే తుపాకుల చప్పుడు మాత్రమే వారి కడసారి ప్రార్థనలు త్…