teluguanuvaadaalu.com
ఏ రోజుకి ఆ రోజు బ్రతుకు… జోస్ వాండర్లీ దీయాస్, పోర్చుగీసు కవి.
నువ్వు గ్రహించగలిసినదంతా గ్రహించు… ప్రతి రోజూ… ప్రతి క్షణమూ… ప్రతి ౠతువూ… నీ జీవించినంతకాలమూ. అప్పుడు భవిష్యత్తులోకి ధైర్యంగా చూడగలవు గతాన్ని విచారంలేకుండా అవలోడనంచేసుకోగలవు…