teluguanuvaadaalu.com
ఓ నా మిత్తికా! నువ్వూ గతించవలసిందే!… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి
ఓ నా ప్రియ మిత్తికా! నువ్వూ గతించవలసిందే! ఇంత నీ సౌందర్యమూ నిన్ను ఎంతమాత్రం కాపాడలేదు; ఎక్కడా లోపం కనరాని ఈ నిపుణ హస్తమూ, అందమైన శిరసూ, జ్వలించే ఉక్కులాంటి ఈ శరీరమూ, సుడిగాలివంటి మృత్యువు ముందు, లే…