teluguanuvaadaalu.com
ఆ కొండ… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి
ఎల్మర్, హెర్మన్, బెర్త్, టామ్, ఛార్లీ అంతా ఏరీ, స్థిరచిత్తం లేని వాళ్లూ, భుజబలం కలిగినవాళ్ళూ, హాస్యగాడూ, తాగుబోతూ, యోధుడూ…ఏరీ? అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు. ఒకరు జ్వరంతో పోయా…