teluguanuvaadaalu.com
తుదిశ్వాస విడిచిన తర్వాత… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
(జెమీమా హార్డీ (1813 – 1904) స్మృతిలో ) . ఇక చెయ్యడానికీ, భయపడడానికీ, ఆశించడానికీ ఏమీ లేదు; ఇక ఎవ్వరూ కనిపెట్టుకుని ఉండనక్కరలేదు;చిన్నగొంతుతో మాటాడడాలూ, విసిగి వేసారడాలూ ఉండవు; దుప్పటిమీద ఇబ…