teluguanuvaadaalu.com
దాస్యమూ- స్వాతంత్య్రమూ… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ, భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది, గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు, ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నా…