teluguanuvaadaalu.com
గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ప్రేమని నేను హృదయంలోనే పదిలపరిచాను నా కళ్ళల్లో నవ్వులు వెలిగించుకున్నాను, ఎందుకంటే, మేం కలుసుకున్నప్పుడు నా ప్రేమ అమరమని అతనికి తెలియకూడదు. కానీ ఒక్కోసారి అతను రాత్రి సుగంధాలు విరజిమ్మే చిక్కని,…