teluguanuvaadaalu.com
స్వాప్నికుడు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
కలల కనుమల్లో ఒక స్వాప్నికుడు అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు; అతనికి అదొకవెర్రి; బక్కచిక్కి, వంగిన శరీరాన్ని కప్పి ఉంచిన అతని ఉడుపుల మాసికలనుబట్టి అతన్ని విలువకడతారు. ప్రతిరోజూ సూర్యుడు పడమటికొండ …