teluguanuvaadaalu.com
పారసీ వ్రాతప్రతికి … ఇడా ఓనీల్, అమెరికను కవయిత్రి
ఎత్తైన ఆ తెల్లని గోడ వెనుక ఎప్పుడూ ఒక ఉద్యానవనం ఉంటుంది… అక్కడ దగ్గరగా కోయబడిన పాలిపోయిన పచ్చిక, దానిమీద అలంకరించబడిన పువ్వులు ఉన్నాయి. అతిథిని సంతోషపెట్టడానికి ఒక కుర్చీ వేసి ఉంచారు. ఎత్తైన …