teluguanuvaadaalu.com
అందరూ పాడిన పాట… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అందరూ ఒక్కసారి పాట అందుకున్నారు; నాలో ఎంత ఉత్సాహం పొంగిపొరలిందంటే పంజరంలో బంధించబడిన పక్షులు విముక్తులై తెల్లని పూదోటలమీద రెక్కలల్లార్చుకుంటూ పచ్చనిపొలాలమీదుగా విహరిస్తూ విహరిస్తూ కంటికి కనిపించనంత…