teluguanuvaadaalu.com
ఇసుకమీద… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
స్నేహం పునాదిగా లేని ప్రతి ప్రేమా ఇసకమీద కట్టిన భవంతిలాంటిది. దాని గోడలు దేశంలో దేనికీ తీసిపోనంత గట్టివైనా వాటి శిఖరాలు ఆకాశంలోకి నిటారుగా హుందాగా తలెత్తినా; అనుభవజ్ఞులూ, నిపుణులైన పనివారు అన్నిచోట…