teluguanuvaadaalu.com
ప్రేమే సర్వస్వం కాదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
గమ్మత్తైన శిల్పంతో ప్రేమ సర్వస్వం కాదంటూనే, దాన్ని సర్వస్వంగా వాచ్యం చెయ్యకుండా నిరూపిస్తుంది ఎడ్నా ఈ కవితలో. *** ప్రేమే సర్వస్వం కాదు; అది తిండిపెట్టదు, దాహం తీర్చదు నిద్రపుచ్చదు, కనీసం వర్షాన్నుం…