teluguanuvaadaalu.com
ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది. రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది రేయి నిద్రపోడానికీ, కలలు కనడన…