teluguanuvaadaalu.com
దుఃఖానికి దగ్గరచుట్టం.. ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
నేనేమైనా దుఃఖానికి దగ్గరచుట్టాన్నా, తలుపుతట్టేగడియ అస్తమాటికీ జారి పడిపోతుందెందుకు? అలాగని, దబ్భుమనీ పడిపోదు చప్పుడుచెయ్యకుండానూ రాలిపడదు, ఎప్పటినుండో దుఃఖం తట్టుకి అలవాటుపడినట్టు! గుమ్మం చుట్టూ బం…