teluguanuvaadaalu.com
వేగుచుక్క …. సెజారే పవేజ్, ఇటాలియన్ కవి
సముద్రం మీద చీకటితెరలు తొలగిపోకమునుపే ఒంటరి మనిషి ఒకడు లేచాడు. చుక్కలు ఇంకా మిణుకుమంటూనే ఉన్నాయి. వెచ్చని చిరుగాలి తీరం ఉన్న ఒడ్డునుండి ఎగసి, ఊపిరికి కాంత ప్రశాంతతనిస్తోంది. ఈ సమయం, ఏదీ చైతన్యవంతంగ…