teluguanuvaadaalu.com
చెత్తబుట్ట… చార్లెస్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఇది గొప్పవిషయం. నేను ఇప్పుడే రెండు కవితలు రాసేనుగాని, రెండూ నచ్చలేదు. ఈ కంప్యూటర్లో ఒక చెత్తబుట్టఉంది. ఆ కవితల్ని అలా తీసుకువచ్చి చెత్తబుట్టలో పడేసేను. ఇక శాశ్వతంగా కనుమరుగైపోయాయి కాగితం లేదు, చప్ప…