teluguanuvaadaalu.com
నన్ను నిద్రపుచ్చు… ఎలిజబెత్ ఏకర్స్ ఏలన్, అమెరికను
వెనుతిరుగు వెనుతిరుగు నీ పరుగులో ఒకసారి కాలమా! వెనుదిరిగి ఒక్క రాత్రికి నన్ను పసిబిడ్డగా మార్చవా! ప్రతిధ్వనులెరుగని తీరంనుండి ఒకసారి మరలిరావా అమ్మా! మునపటిలాగే ఒకసారి నన్ను నీ గుండెలకు హత్తుకోవా; న…