teluguanuvaadaalu.com
క్షయము … మేరీ లూయీ రిట్టర్, అమెరికను కవయిత్రి
కొండ శిఖరం నుండి పాదాల వరకూ కెరటాలు కెరటాలుగా పచ్చదనం ప్రవహిస్తునట్టు ఊగుతోంది ఆ గుసగుసలాడే సముద్రం వంటి పచ్చనాకుల సంపదలోంచి అగోచరమైన గాలి చిత్రంగా గొణుగుతూ పోతోంది. చుట్టూ ఆవరించిన చిన్ని చెట్ల గు…