teluguanuvaadaalu.com
దృగ్గోచరం… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి
నేను అనుకుంటుంటాను, మనం కూడా, కలతపడ్డ మనసుతో పిల్లలు వాళ్ళ ముఖాలని కిటికీ అద్దాలకి ఆనించి, తమ నిట్టూర్పులతో అద్దాలను మసకబార్చి ఆకాశాన్నీ, ఎదురుగా కనిపించే అందమైన ప్రకృతిదృశ్యాన్నీ మరుగుపరుచుకున్నట్…