teluguanuvaadaalu.com
గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి
సొట్టలుపడే బుగ్గల్లా తూగుతున్న పచ్చిక బీళ్ళలోకి తెల్లకుచ్చుల జుత్తుగల తలలగుంపొకటి దూసుకొచ్చింది మొగ్గల్లాంటి పెదాలున్న బాలురూ బాలికలూ ప్రేమపాశాల చిట్టిపొట్టి ప్రతిరూపాలు వాళ్ళు. నవ్వులతో సుడులు తిర…