teluguanuvaadaalu.com
హామ్లెట్ స్వగతం… షేక్స్పియర్
జీవించడమా, మరణించడమా,- అదీ అసలు ప్రశ్న:- అదృష్టము ఇష్టమొచ్చిన రీతిలో సంధించే బాధలూ కష్టాలను మనసులోనే భరించి సహించి ఊరుకోవడం ఉదాత్తమా, లేక సముద్రకెరటాల్లా వచ్చే ఆపదలపై కత్తి దూయడమా, అలా ఎదిరించడం వల…