teluguanuvaadaalu.com
విశ్వజనీన ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి
సమస్త సృష్టికీ ఆద్యుడవైన ఓ తండ్రీ! ప్రతి యుగంలో, ప్రతి దేశంళో యోగులూ, పశుప్రాయులూ,వివేకులు కొలిచే యెహోవా, ప్రభూ, పరమాత్మా! నువ్వే ప్రథమ కారణానివి, అనవగతమవు, నా ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని ఇద…