teluguanuvaadaalu.com
ఇంటి మారాజు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
కూచుని ఆ ఇద్దర్నీ చూస్తుంటాను కానీ ఒంటరిగా కాదు, వాళ్ళో దేవదూతని కూడా అలరిస్తుంటారు తెలియకుండానే. ముఖం అచ్చం చంద్ర బింబంలా ఒక రాజ అతిథి వేంచేసేరు ఎగురుతున్న జుత్తుతో తన సింహాసనం మీద ఆసీనుడై చెంచాతో…