teluguanuvaadaalu.com
సేవ… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
(ఈ రోజు రాబర్ట్ బ్రౌనింగ్ 205 వ జన్మదినం.) అన్ని సేవలూ భగవంతుని దృష్టిలో సమానమే ఇప్పుడు నడిచినా, ఒకప్పుడు నడిచినా అతను మన నేలమీద నడిస్తే స్వర్గమే. మనందరం అతనెలా అనుకుంటే అలాగే పనిచెయ్యగలం మన…