teluguanuvaadaalu.com
నమస్సులు… శలవు… రోజామండ్ మేరియట్ వాట్సన్, ఇంగ్లీషు కవయిత్రి
ఓ నా యవ్వనమా! శలవు! ఇక మనిద్దరం విడిపోక తప్పదు, ఇదిగో, దారులు ఇక్కడ చీలుతున్నై; ఇక్కడ చేతులోంచి చెయ్యీ, మనసులోంచి మనసూ దూరం చెయ్యవలసిందే- ఇక ఈ ఎడాబాటు నిత్యమూ… అనంతమూ. నా కోసం నువ్వు వాడిన పూ…