teluguanuvaadaalu.com
మునిగిపోయిన నగరం… విల్ హెల్మ్ మ్యుల్లర్, జర్మను కవి
ష్.ష్.ష్! మునిగిపోయిననగరపు ఘంటల చప్పుడు మరోసారి అలవాటుగా సాయంత్రం నెమ్మదిగా వినవస్తోంది, వినండి! సముద్రగర్భపు లోతుల్లోంచి స్వేఛ్ఛగా ఒక అద్భుతమైన పాట తేలివస్తోంది, ఎప్పటిదో ఏ కాలమునాటిదో. గుడులు, గో…