teluguanuvaadaalu.com
సానెట్-16 … షేక్స్పియర్
కాబట్టి, నిరంకుశమైన కాలం మీద బలహీనమైన నా కవితలకంటే, మిక్కిలి బలంగా నువ్వే ఎందుకు ఎదురు దాడి చెయ్యకూడదు? నీ జవసత్త్వాలుడిగినా బలంగా నిలవకూడదు? అనువైన ఈ క్షణాలని మహదానందంగా గడుపు; ఎవరికీ మనసు అర్పిం…