teluguanuvaadaalu.com
స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో . మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా, లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా. మీరు పతకాల్ని ఆరాధిస్తారు; …