teluguanuvaadaalu.com
పాపాయి… జెరమయ్య ఏమ్స్ రాంకిన్, అమెరికను కవి
తన బుజ్జి కాలివేళ్ళు దాచడానికి జోళ్ళు లేవు రెండు పాదాలకీ మేజోళ్ళూ లేవు తన మెత్తని అరికాళ్ళు మంచులా తెల్లన, అప్పుడే పూచిన పూవులా తీయన. ఆమె ఆహార్యం కేవలం గులాబి అద్దిన చర్మం రెండుపక్కలా సొట్టలు పడే చ…