teluguanuvaadaalu.com
ప్రతి అందమైన వస్తువూ… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి
ఏ అందమైన వస్తువైనా మనుషుల్లో నిష్కల్మషమూ, యోగ్యమూ ఐన కోర్కెలు రగులుస్తందంటే, అందానికి ఆటపట్టైన ఈ భూమ్యాకాశాల మధ్య, అది నా ప్రేయసి వంటిదై ఉండాలని నమ్ముతాను; ఎందుకంటే అంత అందమైన ఆమెలో, (ఆమె సమక్షంలో …