teluguanuvaadaalu.com
ఓహ్, అతని పేరు తలవకండి!… థామస్ మూర్, ఐరిష్ కవి
రాబర్ట్ ఎమ్మెట్ ఓహ్, అతనిపేరి తలవకండి! దాన్ని అలా నీడలోనే ఉండనీండి. గుర్తింపుకి నోచుకోక నిర్లక్ష్యంగా పడి ఉన్న అతని అవశేషాలతో పాటే; మనం మౌనంగా విషాదంతో విడిచే అశ్రువులు ఎవరికీ కనపడనీకండి, రాత్రి అత…