teluguanuvaadaalu.com
నా మనసు ఎగిరి గెంతులేస్తుంది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
ఆకాశంలో హరివిల్లు చూడగానే నా మనసు ఎగిరి గెంతులేస్తుంది; నేను పుట్టినపుడూ అలాగే ఉంది, నేను పెద్దవాణ్ణి అయేకా అదే తీరు, నేను ముసలివాణ్ణి అయినా అంతే, నేను చనిపోయిన తర్వాత కూడా! పసితనమే పెద్దరికాన్ని త…