teluguanuvaadaalu.com
పరబ్రహ్మ… రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికను కవి
రౌద్ర సంహర్త తను చంపుతున్నాననుకున్నా హతుడు తను సంహరించబడుతున్నాననుకున్నా, వాళ్ళకి నేను ఎంత చతుర మార్గాలలో స్థితి, లయ, పునస్సృష్టి చేస్తానో తెలీదు. నాకు ప్రియమైన వారిని మరువను, దూరం చెయ్యను నాకు ఎండ…