teluguanuvaadaalu.com
బెలిండా… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి
ఆమె తెల్లని గుండెమీద మెరిసే శిలువ ధరించి ఉంది దాన్ని ఆస్తికులు ముద్దాడితే, నాస్తికులు ఆరాధిస్తారు ఆమె అందమైన చూపులు ఆమె సూక్ష్మ బుద్ధిని సూచిస్తున్నాయి, చురుకైన కళ్ళలాగే, అంత నిలకడలేకుండానూ, ఎవరిమీ…