teluguanuvaadaalu.com
సెయింట్ అగస్టీన్ జీవితంలో ఒక రోజు… అజ్ఞాత కవి
సెయింట్ అగస్టీన్ చాలసేపు ఆ పేజీమీద దృష్టిపెట్టాడు, సందేహాల పరంపర అతని మనసంతా అలముకుంది; భగవంతుని నిగూఢమైన స్వరూపంలో, మూడు మూర్తులు కలగలసి ఎలా ఉన్నాయి, అని ఆలోచించాడు. అతనికి ఆలోచిస్తున్నకొద్దీ అతని…