teluguanuvaadaalu.com
జీవనవిహారం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మనిద్దరం వినీలాకాశం క్రింద మహానగాగ్రాల శిఖరాలపై రెక్కలు బారజాపుకుని గాలిలో జంటగా ఎగిరే పక్షులం. సూర్యకాంతి మనని రంజిస్తుంది పేరుకున్న మంచు విస్మయపరుస్తుంది పల్చబడి చెదురై, చిక్కులుపడుతూ మన వెనక మేఘ…