teluguanuvaadaalu.com
పాపాయి… జార్జి మెక్డొనాల్డ్, స్కాటిష్ కవి
ప్రియమైన పాపాయీ ఎక్కడనుండి ఇక్కడకు వచ్చేవు? ఈ విశాల విశ్వంలోంచే నీదగ్గరకు వచ్చేను? నీ కళ్ళు ఎందుకు అంత అందంగా నీలంగా ఉన్నాయి? ఓ అదా, నేను వస్తుంటే ఆకాశం రంగు అంటుకుంది ఆ కళ్ళలో వెలుగులెందుకు చక్రాల…