teluguanuvaadaalu.com
సంభాషణ… వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను
“జీవితమా!ఓపిక పట్టు. ప్రేమ గుమ్మందగ్గర ఉన్నాడు. తను లోనికి వచ్చినపుడు, స్వాగతించి సుఖంగా కూచోనీ. పాపం ఎన్ని రోడ్లు తిరగవలసి వచ్చిందో ఆలోచించు. ఎంతకాలం అతను నిర్రిక్షించవలసి వచ్చిందో ఊహించు.&#…