teluguanuvaadaalu.com
గని కార్మికుడు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను
పైనున్న వాళ్ళందరూ నిన్నెరుగుదురని అంటారు; వాళ్ళు చెప్పేది అబద్ధం. నువ్వు నా తండ్రివి; నేను పనిచేసే నిశ్శబ్దం నా తల్లి; ఒక్క కొడుక్కే తెలుసు తండ్రి సంగతి. మనిద్దరం ఒక్కలాటి వాళ్ళమే నాన్నా! మన అంతరంగ…