teluguanuvaadaalu.com
శరణార్థులు … గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్, అమెరికను కవయిత్రి
బెల్జియం -1914 . “అమ్మా! చంద్రుడు బూరుగుచెట్లుదాటి పోతున్నాడు రోడ్డు ఎంతకీ తరగదు, తెల్లగా కనుచూపుమేరా, మనం ఊరు ఇంతత్వరగా చేరలేమేమో, చెప్పవూ, ఇంతకీ మనమెక్కడున్నామో?” “నాన్నా, కన్నా…