teluguanuvaadaalu.com
ఆక్వేరియం దగ్గర… మేక్స్ ఈస్ట్మన్,అమెరికను
(అక్వేరియం ప్రతీకగా తీసుకుని రాసిన మంచి కవిత. మనుషులు ఆక్వేరియంలోని చేపలను చూసి ఎందుకు నిరంతరం తిరుగుతున్నాయో అనుకుని ఆశ్చర్యంతో కూడిన జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ల చేష్టలు ఈ విశాలప్రపంచం అనే …