teluguanuvaadaalu.com
లండన్… ఎఫ్. ఎస్. ఫ్లింట్, ఇంగ్లీషు కవి
ఓ నా అందమైన లండను నగరమా! ఆ సూర్యాస్తమయమో, తెల్లని ఎత్తైన ఆ ‘బర్చి’ చెట్టు ఆకుల పరదాలోంచి లీలగా మెరుస్తున్న ఆకాశమో, ఇక్కడి ప్రశాంతతో, లే పచ్చికమీద కువకువలాడుతూ గంతులేస్తున్న పిట్టలగుంపో,…