teluguanuvaadaalu.com
ఇంద్రజాలం… హామ్లిన్ గార్లాండ్, అమెరికను
నాచుపట్టినట్టున్న ఒక శిలని నా అరచేతిలోకి తీసుకున్నాను … దానిమీద ఒక్కొక్క మరక ఎర్రని-బంగారం రంగులో ఉంది దిగంబరంగా ఉన్న ఈ కొలొరాడో కొండల మధ్య హోరుమంటూ గాలి చేస్తున్న శబ్దాన్ని కళ్ళుమూసుకుని విం…