teluguanuvaadaalu.com
కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి
ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం. నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు. ఇలా అయితే మీ జీవితం దారుణంగా మ…