teluguanuvaadaalu.com
భగవత్ స్వరూపము… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
క్లేశములో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కోరేది కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ; ఆనందాన్నిచ్చే ఈ సుగుణాలకి వాళ్ళు పదేపదే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ మన తండ్రియైన భగవంతుని రూపాలు; కరుణ, జాల…