teluguanuvaadaalu.com
సార్వజనీనిక ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి
సమస్తభూతకోటికి తండ్రివయిన పరమాత్మా! దేశకాలావధులుదాటి జనులు నిను కొలుస్తారు ఋషులూ, పండితులూ, పామరులన్న భేదంలేకుండా యెహోవావనో, అల్లావనో, ఈశ్వరుడవనో! సృష్టికి ఆదికారణమవు; కానీ, ఎవరికీ ఆకళింపు కావు: నా…