teluguanuvaadaalu.com
తోటలోని విగ్రహం… ఏగ్నెస్ లీ, అమెరికను కవయిత్రి
నన్నీ చలువరాయి దొరకబుచ్చుకునేవరకు దేవతని ఓ పవనమా, పవనమా, ఆలస్యం చెయ్యకు! నా ఆత్మను ఎగరేసుకుపో కిసలయాలు కిరీటాలయే ఎత్తుకి! అయ్యో ఈ గాలి వినిపించుకోదేమి? సరే, ఆగు ఆగు నా మాట విను చిన్ని పిచ్చుకా! నాక…