teluguanuvaadaalu.com
బార్జిస్ లో ఉషోదయం… హెర్మన్ హేగ్ డోర్న్, అమెరికను కవి
స్వచ్ఛమైన గాలి, పచ్చని మైదానం, సెలయేటి పాట, గంగడోలుగంటల గణగణ… ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి జైలు గదుల్లో జీవితం గడపుతున్నాము! పచ్చని దృశ్యాలూ, విశాలమైన ఆకాశాలూ మనజీవితంలో భాగం కాకుండా ఉరకలేసే హృ…