teluguanuvaadaalu.com
చీకటి చిక్కబడుతోంది… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
పగలల్లా భీకరంగా ఎండ కాసి కాసి సంధ్యవేళకి చీకటి చిక్కబడుతోంది, గాలి ఎగరేస్తున్న కెరటాలకి, రాత్రి భీకరంగా ఉంటుందని అర్థమయింది దూరాన ఎక్కడో ఉరుము ఉరుముతోంది. సముద్రపక్షికూనలు కొండల శిఖరాగ్రాల అంచులపై …